Header Banner

మద్యం కుట్రపై కీలక ఆధారాలతో సిట్! ఆరుగురు నిందితులను కస్టడీ!

  Fri May 30, 2025 10:42        Politics

ఏపీ మద్యం కేసులో కీలక వ్యక్తులైన రాజ్ కెసిరెడ్డి, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప నేడు సిట్ కస్టడీకి తీసుకోబడ్డారు. మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొమ్ము చేర్చడంలో ఈ నాలుగురూ కీలకంగా వ్యవహరించినట్లు సిట్ గుర్తించింది. మద్యం కుట్రకు రూపకల్పన, అమలు, ముడుపుల వసూళ్లలో ఈ నలుగురి పాత్రపై ఆధారాలు సేకరించడంలో సిట్ దృష్టి పెట్టింది. ఇప్పటికే నలుగురి వ్యవహారాలపై కొన్ని కీలక ఆధారాలను సేకరించిన దర్యాప్తు అధికారులు, ఈ ఆధారాల ఆధారంగా మరింత లోతుగా వివరాలను సేకరించడానికి సిద్దంగా ఉన్నారు. నేడు సిట్ ఈ వివరాలను మరింతగా రాబట్టడానికి ముందుకు సాగనున్నది.

 

ఇది కూడా చదవండి: రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్‌ కొత్త టైమింగ్స్‌, తేదీలు ఇవే..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

అన్నదాత సుఖీభవ పథకం.. ఎవరు అర్హులు! ఎలా దరఖాస్తు చేసుకోవాలి!

 

ఎన్‌టీఆర్ భ‌రోసా ప‌థ‌కం..! 71,380 స్పౌజ్ పింఛ‌న్ల మంజూరు!

 

జర్నలిస్టులకు సర్కార్‌ గుడ్‌న్యూస్‌..! అక్రిడేషన్‌ కార్డుల గడువు పొడిగింపు!

 

తిరుమలలో యాంటీ డ్రోన్ సిస్టం...! డ్రోన్ ఎగరేస్తే ఇక అంతే!

 

ఏపీలో తొలి కరోనా మరణం..? అసలు సంగతి ఏంటో చెప్పిన అధికారులు!

 

ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..! 

 

ఏపీ మద్యం కేసులో నలుగురు నిందితులకు కస్టడీ! న్యాయవాది సమక్షంలో..

 

ఉద్యోగులకు గుడ్ న్యూస్! భారీగా పెరగనున్న జీతాలు! ఎంతంటే?

 

ట్రంప్ కు భారీ ఎదురుదెబ్బ! ట్రేడ్ కోర్టు సంచలన తీర్పు!

 

ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్త.. ఇకపై ఆదివారం కూడా.. వారికి ఇళ్ల వద్దకే సరుకులు!

 

అమెరికాలో భారతీయులు మృతి.. అందుకు కారకులకు జైలు శిక్ష! భారీ మంచు తుఫాన్..

 

మహానాడు వేదికగా చంద్రబాబు కీలక ప్రకటన! దెబ్బకు అంతా సైలెంట్!

 

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ధరలు పెంపు! క్వార్టర్‌కు రూ.6 నుండి రూ.30 వరకు..

 

14 ఏళ్ల తర్వాత తెలంగాణలో గద్దర్ అవార్డుల ప్రకటన.. ఉత్త‌మ న‌టుడిగా.. విజేతలు వీరే.!

 

టీడీపీ మహానాడులో తొలిరోజునే రూ.21.53 కోట్ల విరాళాలు! ఎవరెవరు ఎంత ఇచ్చారు అంటే.. ఆ ఎంపీ ఒక్కరే ఏకంగా..

 

ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికి ఉచితంగానే రూ.15వేలుమరో కొత్త పథకం!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #LiquorScam #SITInvestigation #APLiquorCase #CrimeInvestigation #APPolitics #CorruptionCase